Logo
Download our app
హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా పర్యటన
NEWS   Aug 30,2024 05:43 pm
HYD: ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఆయన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ... ఆధ్యాత్మిక భావనలతోనే హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. రాజకీయ కోణం లేదన్నారు. దేశంలో మహిళల భద్రత పెద్ద సమస్యగా మారిందన్నారు. తన భార్య, కూతురు భద్రతపై కూడా ఆందోళనగా ఉందన్నారు. తన భార్య ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనుందని, ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...

LATEST NEWS   Aug 02,2026 03:54 pm
క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి...

LATEST NEWS   Aug 02,2026 12:57 pm
4 ఏళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యం: సర్పంచ్ శేఖర్ గౌడ్
సిద్దిపేట: చంద్లాపూర్ గ్రామంలో నాలుగేళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి గౌడ కుటుంబం కనీసం...

⚠️ You are not allowed to copy content or view source