Logo
Download our app
సహాయక చర్యల్లో పోలిశెట్టి తేజ
NEWS   Aug 31,2024 10:49 am
తుమ్మల పాలెం గ్రామ ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలని, బాధితులకు తాము అండగా ఉంటామ‌ని జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ భ‌రోసా ఇచ్చారు. మండల వ్యాప్తంగా పరిస్థితిని పరిశీలిస్తున్న పోలిశెట్టి తేజ.. కృష్ణా నదిలోకి మత్యకారులు వేటకు వెళ్లకూడదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని ధైర్యమిచ్చారు. జనసేన కార్యకర్తలు అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు.

Top News

LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...

LATEST NEWS   Aug 02,2026 03:54 pm
క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి...

LATEST NEWS   Aug 02,2026 12:57 pm
4 ఏళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యం: సర్పంచ్ శేఖర్ గౌడ్
సిద్దిపేట: చంద్లాపూర్ గ్రామంలో నాలుగేళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి గౌడ కుటుంబం కనీసం...

⚠️ You are not allowed to copy content or view source