Logo
Download our app
జగన్‌ బాటలోనే బాబు: షర్మిల
NEWS   Aug 31,2024 11:02 am
వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే.. ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారు అంటూపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమ‌ర్శించారు. రాష్ట్రంలో మెడికల్ క‌ళాశాల‌లకు, ఆసుపత్రులకు దివంగత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరు తొలగించడాన్ని ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌, వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడిన వాళ్లేనని, పాలనలో తమదైన ముద్ర వేశార‌ని ష‌ర్మిల గుర్తు చేశారు.

Top News

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

ASTROLOGY   Aug 02,2026 08:04 pm
న‌గ‌రంలో ఘనంగా లష్కర్ బోనాలు
లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం తరఫున...

⚠️ You are not allowed to copy content or view source