Logo
Download our app
బండ్ల గణేష్ బూతులు ఎవరిని?
NEWS   Aug 31,2024 04:00 pm
గబ్బర్ సింగ్ ప్రెస్‌మీట్‌లో బండ్ల గణేష్ మాట్లాడు తూ.. భగవంతుడు లిమిటెడ్ ఎడిషన్ మనుషు లను పుట్టిస్తాడు. అందులో చిరంజీవి, పవన్, చంద్రబాబు, రేవంత్, నరేంద్ర మోదీ అలాంటి వాళ్లే అంటూ చెప్పుకొచ్చాడు. దేశంలో 130 కోట్ల మంది జనాలు ఉంటే.. అందులో లిమిటెడ్ పీసులుగా కొంత మంది ఉంటారు. వాళ్లను మనం గౌరవించా లి.. పూజించాలి.. ప్రేమించాలి కానీ.. వాళ్లనే మనలా అనుకుంటే మన అంత వెర్రి ***లు ఎవరూ ఉండరు. అన్నాడు. తర్వాత తన తప్పును గమనించి అందరికీ సారీ కూడా చెప్పాడు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source