Logo
Download our app
అంజన్నను దర్శించుకున్న వైస్ చాన్సలర్
NEWS   Sep 01,2024 05:02 am
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్నను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ.కిషన్ రావు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, రామకృష్ణారావు, సహాయ కార్యనిర్వాహణాధికారి అంజయ్య,ఆలయ పర్యవేక్షకులు హరిహర నాథ్, ఆలయ స్థానాచార్యులు కపిందర్ ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 02,2026 03:56 pm
పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం
బుచ్చియ్యపేట మండలం వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొర్ని సూర్య ప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావికమతం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న...

LATEST NEWS   Aug 02,2026 03:54 pm
క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డా. మధు విజయ్ తనయుడు చిన్నారి...

LATEST NEWS   Aug 02,2026 12:57 pm
4 ఏళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యం: సర్పంచ్ శేఖర్ గౌడ్
సిద్దిపేట: చంద్లాపూర్ గ్రామంలో నాలుగేళ్లలో 20 వేల ఈత మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ శేఖర్ గౌడ్ తెలిపారు. ప్రతి గౌడ కుటుంబం కనీసం...

⚠️ You are not allowed to copy content or view source