Logo
Download our app
తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
NEWS   Sep 01,2024 04:02 am
తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 17 జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. మిగతా జిల్లాలకు మోస్తరు వర్ష సూచన చేసింది.

Top News

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

LATEST NEWS   Aug 03,2026 05:49 pm
బాంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం
బీహార్ లోని బాంకీపూర్ లో జరిగిన ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి...

⚠️ You are not allowed to copy content or view source