Logo
Download our app
నాగార్జునసాగర్ కు భారీ వరద ఎడమ కాలువకు గండి
NEWS   Sep 01,2024 09:59 am
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండి పడింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాల్వకు భారీ గండి పడి అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. నిన్నటి నుంచి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి సాగర్ 26 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు విడుదల చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source