Logo
Download our app
జర్నలిస్ట్ సేవలు ఎంతో అవసరం
NEWS   Sep 02,2024 08:33 am
KMR: రాజకీయ నేతల ఎదుగుదలకు జర్నలిస్టులు వారధులని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క‌ళాభారతి ఆడిటోరియం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ టిజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ ముఖ్య అతిథి హాజరై మాట్లాడుతూ సమాజ శ్రేయస్సుకు జర్నలిస్టుల సేవలు ఎంతో అవసరం అన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source