Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కోటి విరాళం
NEWS   Sep 03,2024 03:55 pm
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ సీఏం రిలీఫ్ ఫండ్‌కు రూ. ఒక కోటి విరాళాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు. తన బర్త్‌డే వేడుకలను జరపవద్దని అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన పవన్.. ఆ వేడుకలకు అయ్యే ఖర్చును వరద బాధితులను ఆదుకునేందుకు ఖర్చు చేయాల్సిందిగా కోరారు. పవన్ పబ్లిక్‌లోకి రానప్పటికీ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారని అధికారిక ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 01:33 pm
యలమంచిలిలో వైఎస్సార్సీపీ సమావేశం
యలమంచిలి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల ఆశావహ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మాజీ...

వడ్డాది బజారులో సులభ్ కాంప్లెక్స్ పరిశీలన
బుచ్చయ్యపేట (మం) వడ్డాది పెద్దబజారులో జిల్లా నిధుల నుంచి రూ.15 లక్షలతో చేపడుతున్న సులభ్ కాంప్లెక్స్ పనులను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జడ్పీటీసీ దొండా రాంబాబు...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ కోసం ఓటర్ల నమోదు!
హైద‌రాబాద్-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 నవంబర్ 1 వరకు డిగ్రీ పూర్తి...

⚠️ You are not allowed to copy content or view source