Logo
Download our app
బాణమతి నెపంతో దాడి.. ఒకరు మృతి
NEWS   Sep 04,2024 04:44 pm
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామంలో బాణామతి చేస్తున్నారని ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. బురుజు కింది గంగమ్మ ఇంటికి కొల్చారం మండలం మాందాపూర్ కు చెందిన రాములు, బాలమని నిన్న సాయంత్రం వచ్చారు. అమావాస్య కావడంతో బాణమతి చేస్తున్నారని కాలనీవాసులు ఈరోజు ఉదయం ముగ్గురిని చెట్టుకు కట్టివేసి చితకబాదారు. ఈ ఘటనలో రాములు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జోగపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Top News

TECHNOLOGY   Aug 03,2026 10:06 pm
రూ. 400తో జియో కొత్త ప్లాన్‌ ప్రారంభం
నెలకు కేవలం రూ.400తో హై-స్పీడ్ వైఫై, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12కు పైగా OTT యాప్‌లు అందించే కొత్త జియో హోమ్ ప్లాన్‌లు వచ్చేశాయి....

BIG NEWS   Aug 03,2026 07:54 pm
మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు: కలెక్టర్
నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిర్వహించిన సమీక్షా...

LATEST NEWS   Aug 03,2026 05:52 pm
ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ రవాణా మరియు కుంభకోణం కేసులో భాగంగా అరెస్టైన నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్ట్ మరోమారు పొడిగించింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు వాసుదేవరెడ్డి,...

⚠️ You are not allowed to copy content or view source