Logo
Download our app
చైనాకు మద్దతిచ్చిన పాకిస్థాన్!
NEWS   Sep 17,2024 04:59 pm
హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్‌లో చైనా, భారత జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచు చూసేందుకు వచ్చిన పాకిస్థాన్ హాకీ బృందం చైనాకు మద్దతు పలికారు. చైనా జెండాలను చేతపట్టు కుని, ముఖానికి చైనా ఫ్లాగ్ రంగులు పూసుకున్నారు. చైనా జెండాలు చేతపట్టుకు న్నారు. ఏ క్రీడలో అయినా ఆటగాళ్లు.. తమను ఓడించిన జట్టుకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరు. కానీ పాక్‌ హాకీ టీం మాత్రం అందుకు భిన్నం.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source