Logo
Download our app
ప్రభుత్వ ఐటిఐ లో అప్రెంటిస్ మేళా
NEWS   Sep 25,2024 10:05 am
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ఆయుధ కర్మాగారంలో అప్రెంటిస్ కోసం మేళా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి వస్తున్నారు. ప్రిన్సిపల్ రాజేశ్వరరావు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించారు. అర్హులైన వారిని అప్రెంటిస్‌కు ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source