Logo
Download our app
కోఠి ఉమెన్స్ కాలేజీకి ఐలమ్మ పేరు
NEWS   Sep 26,2024 11:24 am
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటానికి స్ఫూర్తిగా కోఠి ఉమెన్స్ కాలేజీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ కాలేజీగా నామకరణం చేశారు. చాకలి ఐలమ్మ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నారు. అయితే నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు, హైదరాబాద్ రాజ్యంలో మహిళలకు విద్యతో సాధికారత కల్పించాలనే లక్ష్యంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కాలేజీని 1924లో ప్రారంభించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

LATEST NEWS   Oct 01,2026 06:03 pm
అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్...

LATEST NEWS   Oct 01,2026 06:02 pm
అద్దిపల్లివారి కల్లాలకు సీసీ రోడ్డు
కేపీ అగ్రహారం గ్రామంలోని అద్దిపల్లివారి కల్లాల ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు,...

⚠️ You are not allowed to copy content or view source