Logo
Download our app
గేమ్ చేంజర్: 1000 మందితో సాంగ్
NEWS   Sep 26,2024 04:02 pm
రామ్ చరణ్ - శంకర్ మూవీ గేమ్ చేంజర్ డిసెంబరులో విడుద‌ల కానుంది. ఈ సినిమా నుంచి రా మచ్చా మచ్చా అనే రెండో సింగిల్ విడుదలకు కానుంది. ఈ పాట ప్రోమో ఈనెల 28న రిలీజ్ కానుండగా, పూర్తి పాటను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో చెర్రీతో క‌లిసి డాన్స్ చేశారు. వివిధ‌ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు. ఇందులో భాగ‌మ‌య్యారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

⚠️ You are not allowed to copy content or view source