Logo
Download our app
నేడు తిరుమలకు వైఎస్ జగన్
NEWS   Sep 27,2024 04:05 am
వైసీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు, అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. 28న ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తాడేపల్లి వెళ్తారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

⚠️ You are not allowed to copy content or view source