Logo
Download our app
హర్ష సాయిపై మరో కేసు
NEWS   Sep 27,2024 05:43 am
హర్ష సాయిపై అత్యాచారంతో పాటు నగ్నఫోటోలను, వీడియోలనుతీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నార్సింగి పోలీస్‌లను ఆశ్రయించిన యువ‌తి, త‌న‌ను మెయిల్స్ ద్వారా మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడంటూ మ‌ళ్లీ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. హర్ష సాయి పరారీలో ఉండ‌టంతో పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయికి సంబంధించిన బాధితులు చాలామంది ఉన్నారని ఆ యువతి తరపు అడ్వకేట్ అంటున్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

⚠️ You are not allowed to copy content or view source