Logo
Download our app
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
NEWS   Sep 27,2024 10:36 am
చంద్రబాబు రాజకీయ దుర్బుద్ధితోనే క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని.. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. నేను తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్తుంటే మా పార్టీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తిరుపతికి రప్పించారు. ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలుసా?’’ అని జగన్‌ ప్రశ్నించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 03:11 pm
మోదీతో వీడియోకాల్‌లో కెప్టెన్‌ స్మిత్‌
ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో గాయపడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియోకాల్‌లో మాట్లాడి పరామర్శించారు. UAEలో చికిత్స పొందుతున్న‌ స్మిత్‌...

LATEST NEWS   Oct 02,2026 02:52 pm
తిరుపతిలో గాంధీ జయంతి వేడుకలు
గాంధీ జయంతి సందర్భంగా తిరుపతిలో మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు....

⚠️ You are not allowed to copy content or view source