Logo
Download our app
LATEST NEWS   Sep 15,2025 12:24 am
మల్యాల: నిలిచిన వర్షపు నీటితో ఇక్కట్లు
మల్యాల మండలం కొండగట్టులోని జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై చిన్న వర్షానికే నీరు నిలుస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు దీనిని...

LIFE STYLE   Sep 15,2025 12:23 am
Comedy video
LIFE STYLE   Sep 15,2025 12:23 am
Comedy video
LATEST NEWS   Sep 14,2025 11:21 pm
7 ల‌క్ష‌లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు
సదాశివనగర్ (కామారెడ్డి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలిప్యాక శ్రీనివాస్ ఇటీవల సైబర్ మోసగాళ్లకు బలై 7 లక్షల రూపాయలు కోల్పోయారు....

LATEST NEWS   Sep 14,2025 11:18 pm
కుంటను పరిశీలించిన జీవన్ రెడ్డి
రాయికల్: పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్దనున్న కుంటను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నిధులు సమస్య కాదు. అంబేడ్కర్...

LATEST NEWS   Sep 14,2025 08:56 pm
మల్యాల: 229 మందికి వైద్య సేవలు
మల్యాల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని సుమారు 229 మంది ఈ వైద్య...

LATEST NEWS   Sep 14,2025 08:55 pm
నాచుపల్లి పద్మనాయక వెలమ సంక్షేమ మండలి కొత్త కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల: కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి పద్మనాయక వెలమ సంక్షేమ మండలి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురభి ప్రభాకర్ రావు, ఉపాధ్యక్షుడిగా కలకుంట్ల సుగుణాకర్ రావు,...

LATEST NEWS   Sep 14,2025 08:54 pm
పెత్తరమాస (పెద్దల అమావాస్య) ప్రారంభం
జగిత్యాల వ్యాప్తంగా పెత్తరమాస (పెద్దల అమావాస్య) గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. తండ్రి, తాత, ముత్తాతలను స్మరించుకుంటూ పుత్రులు నిర్వహించే ఈ కార్యక్రమానికి గ్రామాల్లో ప్రత్యేక ప్రాధాన్యం...

LATEST NEWS   Sep 14,2025 08:53 pm
జగిత్యాలలో రక్తదానం శిబిరం ప్రారంభం
మల్యాల: రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడగలమని, రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నీలారపు శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Sep 14,2025 08:51 pm
గణనాథా మమ్ముల్ని మన్నించు..!
జగిత్యాల పట్టణంలోని ధర్మారం రోడ్డులోని కాలువలో గణనాథుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం కోసం అధికారులు ప్రత్యేకంగా చింతకుంట చెరువును ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు పట్టించుకోకుండా...

LATEST NEWS   Sep 14,2025 08:50 pm
ప్రసాద్ శర్మకు జ్యోతిష్యరత్న అవార్డు
హైదరాబాద్‌లోని విశ్వ జ్యోతి జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జ్యోతిష్య, వాస్తు విభాగాలలో సేవలందించిన వారికి సత్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా మెట్‌పల్లి శ్రీ గురుదత్త...

LATEST NEWS   Sep 14,2025 08:49 pm
11వ వార్డులో డ్రైనేజీ సమస్య తీవ్రత
మెట్‌పల్లి పట్టణంలోని 11వ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్లపై మురికి నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్...

BIG NEWS   Sep 14,2025 06:17 pm
விருது வழங்கி மாவட்ட கலெக்டர்கௌரவித்தார்
திருவாரூர் மாவட்டம் மன்னார்குடியில் வடபாதிமங்கலம், வேளுக்குடி, புள்ளமங்கலம், சேரன்குளம், சாத்தனூர், பென்லன்ட், நகராட்சி மாடல், ராஜம்பாளையம் ஆகிய தொடக்கப்பள்ளிகள், மேலத் திருப்பாலக்குடி, பூதமங்கலம், நகராட்சி கோபாலசமுத்திரம், மரக்கடை,...

LATEST NEWS   Sep 14,2025 06:14 pm
నవదుర్గ పీఠం ఉత్సవాలకు MLAకు ఆహ్వానం
జగిత్యాల: గోవింద్‌పల్లి నవదుర్గ పీఠక్షేత్రంలో దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా...

LATEST NEWS   Sep 14,2025 06:12 pm
'అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'
జగిత్యాల: అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులు పిలుపునిచ్చారు. జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో ఆదివారం అంబేడ్కర్ నామస్మరణ...

LATEST NEWS   Sep 14,2025 06:09 pm
అర్బన్ హౌసింగ్ కాలనీలో నెట్వర్క్ సమస్య
జగిత్యాల: పట్టణంలోని నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ప్రజలు మొబైల్ నెట్వర్క్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేదలకు కేటాయించిన ఈ కాలనీలో 4 వేలకుపైగా...

LATEST NEWS   Sep 14,2025 06:05 pm
జగిత్యాలలో RTC కార్గో పెండింగ్ పార్సిళ్ల వేలం
జగిత్యాల: స్థానిక బస్టాండ్‌లోని TGS RTC Logistics (కార్గో) కేంద్రంలో 40 రోజులకుపైగా వినియోగదారులు తీసుకెళ్లని పెండింగ్ పార్సిళ్లను ఈనెల 17వ తేదీ (బుధవారం) వేలం వేయనున్నట్లు...

LATEST NEWS   Sep 14,2025 05:58 pm
దుర్గా నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
జగిత్యాల: శ్రీ భవాని భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి సమితి సభ్యులు జగిత్యాల మాజీ మున్సిపల్...

LATEST NEWS   Sep 14,2025 05:56 pm
గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి మిగిలిన ఎస్సీ సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ...

LATEST NEWS   Sep 14,2025 05:54 pm
జగిత్యాల రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
జగిత్యాల జిల్లా శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. విద్యానగర్‌కు చెందిన రౌడీషీటర్ బండి...

LATEST NEWS   Sep 14,2025 05:06 pm
ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ షాకింగ్ కామెంట్స్
ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరు ఉద్యోగులు ఉద్యోగానికి రాకపోతే జీతం కట్ చేస్తున్నాం. మరి మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా అని ప్ర‌శ్నించారు....

⚠️ You are not allowed to copy content or view source