Logo
Download our app
కేసీఆర్ ను ఢీకొన్న వ్య‌క్తి రేవంత్ ఒక్క‌డే
NEWS   Jan 29,2025 04:49 pm
ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చిట్ చాట్ సంద‌ర్బంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బ‌ల‌మైన నాయ‌కుడ‌ని, త‌న‌ను ఎవ‌రూ ఎదుర్కోలేక పోయార‌ని అన్నారు. త‌న‌కు ధీటుగా నిల‌బ‌డి పోరాడిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారంటే కేవ‌లం ఒకే ఒక్క‌డు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాత్ర‌మేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు అడ్డు రాకుండా ఉండేందుకు చాలా మంది లీడ‌ర్ల‌ను తొక్కేశాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

LATEST NEWS   Oct 15,2026 08:36 pm
ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
జగిత్యాల: కిసాన్‌ మేళా సందర్భంగా కదలాపూర్‌ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌...

LATEST NEWS   Oct 15,2026 08:35 pm
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు,...

⚠️ You are not allowed to copy content or view source