Logo
Download our app
ఎమ్మెల్యేకు వినతి పత్రం
NEWS   Jan 30,2025 11:58 am
ఇందల్వాయి మండలంలో మేరు భవనము కోసం స్థలం కేటాయించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మెరు కులస్తుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఇందల్వాయి మండలం మేరు సంఘంలో 60 కుటుంబాలుండగా, సంఘం సమావేశాలు జరుపుకునేందుకు స్థలం లేనందున స్థలం కేటాయించేందుకు కృషి చేయాలని కోరుతున్నామన్నారు. మేర కుటుంబాలకు కుట్టు మిషన్లు ఇప్పించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

LATEST NEWS   Oct 15,2026 08:36 pm
ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
జగిత్యాల: కిసాన్‌ మేళా సందర్భంగా కదలాపూర్‌ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌...

LATEST NEWS   Oct 15,2026 08:35 pm
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు,...

⚠️ You are not allowed to copy content or view source