Logo
Download our app
ప్రశంస పత్రం అందుకున్న శివలాల్ కు సన్మానం
NEWS   Jan 30,2025 07:56 am
మెట్ పల్లి మండ‌లంలో ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస పత్రాలు పొందిన MPDO ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ తాటికొండ శివలాల్ కి వెంపేట్ గ్రామంలో అల్లూరి మహేందర్ రెడ్డి సత్కరించారు. ఈ కార్య్రమంలో మెట్ పల్లి MPDO మహేశ్వర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్య దర్శి అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆయా వర్కర్స్ , తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

LATEST NEWS   Oct 15,2026 08:36 pm
ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
జగిత్యాల: కిసాన్‌ మేళా సందర్భంగా కదలాపూర్‌ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌...

LATEST NEWS   Oct 15,2026 08:35 pm
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు,...

⚠️ You are not allowed to copy content or view source