Logo
Download our app
భార్యను చంపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
NEWS   Jan 30,2025 08:59 am
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాంలో భార్య స్వర్ణలతను చంపి చెరువులో పడేశాడు భర్త పోతన్న. ఆ తర్వాత భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చెరువులో పోతన్న భార్య శవం లభ్యం అయింది. పోలీసుల విచారణలో తానే చంపి చెరువులో పడేసినట్లు ఒప్పుకున్నాడు భర్త. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు. మీర్‌పేట్ తరహాలో మరో హత్య జరిగడంతో.. రెంజల్ మండలం బోర్గాంలో జనాలు వణికిపోతున్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

LATEST NEWS   Oct 15,2026 08:36 pm
ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
జగిత్యాల: కిసాన్‌ మేళా సందర్భంగా కదలాపూర్‌ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌...

LATEST NEWS   Oct 15,2026 08:35 pm
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు,...

⚠️ You are not allowed to copy content or view source