Logo
Download our app
స్టేడియాన్ని ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్
NEWS   Jan 30,2025 01:39 pm
కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ అంబేద్కర్ స్టేడియాన్ని ప‌రిశీలించారు. మైదానంలో పేరుకు పోయిన పిచ్చి మొక్కలను క్లీనింగ్ చేయించారు. చెత్తా చెదారాన్ని జెసిబి ద్వారా ట్రాక్టర్లలో లిఫ్ట్ చేయించి తరలించేలా చూశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు వర్ధన్ రెడ్డి, ముజీబ్, వి నరేష్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

LATEST NEWS   Oct 15,2026 08:36 pm
ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
జగిత్యాల: కిసాన్‌ మేళా సందర్భంగా కదలాపూర్‌ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌...

LATEST NEWS   Oct 15,2026 08:35 pm
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు,...

⚠️ You are not allowed to copy content or view source