Logo
Download our app
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గాంధీకి నివాళి
NEWS   Jan 30,2025 11:54 am
కోరుట్ల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సైకాలజిస్ట్ భూమేష్, కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ హరిప్రియ పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Top News

LATEST NEWS   Oct 15,2026 08:38 pm
కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో మలయప్పస్వామి దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక,...

LATEST NEWS   Oct 15,2026 08:36 pm
ఉత్తమ వ్యవసాయ అధికారిగా యోగిత
జగిత్యాల: కిసాన్‌ మేళా సందర్భంగా కదలాపూర్‌ మండల వ్యవసాయ అధికారి యోగిత జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్నారు. మంత్రి లక్ష్మణ్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌...

LATEST NEWS   Oct 15,2026 08:35 pm
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. 3 మున్సిపాలిటీల పరిధిలో 100 వార్డులు,...

⚠️ You are not allowed to copy content or view source