www.breakingnow.app | Sun, 22 Nov 2026
LITERATURE Telangana, Mahabubabad

‘జ్వలితహృది’ (నానీ 1)

Share:
128 Views
‘జ్వలితహృది’ (నానీ 1)

మా ఇంటి గుమ్మం రెండాకులనిచ్చింది ఒకటై నిలిచిన మనసుల మధ్య * అక్షర కెరటాలు జ్ఞాన నేత్రాలు మనోజ్ఞ మనస్విని మా ఇంటి దీపాలు * నానీ అని అమ్మ పిలిచింది నా నానీ నిద్ర లేచింది ఇప్పుడే

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.