Logo
Download our app
మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం
NEWS   Dec 19,2025 12:27 am
ప్రధాని మోదీని ఒమన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్‌’తో ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సత్కరించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మోదీ కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA)పై చర్చలు జరిపారు. ప్రస్తుతం భారత్-ఒమన్ మధ్య 12 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరుగుతోంది.

Top News

LATEST NEWS   Feb 01,2026 01:07 am
చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు
రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు (బాబు, పాప) జ‌న్మ‌నిచ్చారు. కవలలు పుట్టిన విషయాన్ని...

LATEST NEWS   Jan 31,2026 11:57 pm
మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
AP: వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య అంబటిని తరలిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసులో...

LATEST NEWS   Jan 31,2026 11:52 pm
ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి
గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందారు. ఇటీవల నిజామాబాద్‌లో గంజాయి ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని...

⚠️ You are not allowed to copy content or view source