డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 వరకు బార్స్
NEWS Dec 23,2025 09:53 pm
TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న మద్యం షాపులు అర్థరాత్రి గం.12am వరకు తెరిచేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇక బార్స్, క్లబ్స్, పర్మిషన్ గల ఈవెంట్స్, టూరిజం ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అర్ధరాత్రి 1am వరకు వీలు కల్పించింది. అటు బయటి రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం రవాణాపై నిఘా పెట్టామని తెలిపింది. గంజాయి, డ్రగ్స్, నాటుసారాలపై స్పెషల్ టీంలతో దాడులు జరుపుతామని వెల్లడించింది.