ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
NEWS Jan 31,2026 11:47 pm
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తారు.