Logo
Download our app
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను 1,800కిపైగా విమానాలు రద్దు
NEWS   Dec 27,2025 10:26 am
అమెరికాలో హాలిడే సీజన్‌ మధ్య ‘డెవిన్’ మంచు తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ఈ తుపాను కారణంగా ప్రయాణ వ్యవస్థ దెబ్బతింటూ, దేశవ్యాప్తంగా 1,800కిపైగా విమానాలు రద్దయ్యాయి, వేల సంఖ్యలో ఆలస్యమవుతున్నాయి. న్యూయార్క్‌ జేఎఫ్‌కే, లాగ్వార్డియా, డెట్రాయిట్‌ మెట్రో వంటి ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ 2 కోట్ల మందికి పైగా వింటర్‌ స్టార్మ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source