31న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
NEWS Dec 30,2025 10:28 pm
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రకారం, డిసెంబర్ 31న జిల్లా పట్టణ - గ్రామాలన్నింటిలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ముమ్మరంగా తనిఖీలు జరగనున్నాయి. డీజేలు నిషేధించబడినట్లు ప్రకటించారు. అధిక శబ్దం చేసే మైకులు, టపాసులతో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం నేరమని స్పష్టం చేశారు.