తెలంగాణ రాష్ట్రంలో IASల బదిలీలు
NEWS Dec 31,2025 10:45 am
తెలంగాణ రాష్ట్రంలో ఐఎఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, బదిలీపై వెళ్లిన కలెక్టర్లు తమ తమ కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వినయ్ కృష్ణారెడ్డి మల్కాజిగిరి అదనపు కమిషనర్‌గా నియమితులయ్యారు. వారి స్థానంలో నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. 2017 బ్యాచ్‌కు చెందిన ఇలా త్రిపాఠి, బదిలీకి ముందు నల్గొండ కలెెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.