Logo
Download our app
భారత్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు: పిచాయ్
NEWS   Feb 19,2026 12:09 pm
India AI Impact స‌మ్మిట్‌కు ఢిల్లీ భార‌త్ మండ‌పం వేదికైంది. 118 దేశాలు పాల్గొన్న ఈ సదస్సులో టెక్ దిగ్గజాలు, దేశాధినేతలు ప్రసంగించారు. సుంద‌ర్ పిచాయ్ భారత్‌ డిజిటల్ విప్లవాన్ని ప్రశంసిస్తూ విశాఖలో గూగుల్ ఫుల్ స్టాక్ AI హబ్ ఏర్పాటు అవుతోందని తెలిపారు. భారత్‌ మార్పుల వేగం చూసి ఆశ్చర్యపోతున్నాన‌ని అన్నారు. Emmanuel Macron 140 కోట్ల మందికి డిజిటల్ ఐడెంటిటీ, నెలకు 20 బిలియన్ లావాదేవీలు భారత్ సాధించిన విజయమని కొనియాడారు. చంద్ర‌శేఖ‌ర‌న్ AI వాస్తవమని, భారత్ AI కేంద్రంగా ఎదుగుతోందన్నారు.

Top News

TECHNOLOGY   Aug 02,2026 10:07 pm
కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
అపరిమితమైన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన ‘కృత్రిమ సూర్యుడు’ ప్రాజెక్టులో చైనా కీలక మైలురాయిని సాధించింది. Nuclear Fusion రియాక్టర్ కోసం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ప్రపంచంలోనే...

LATEST NEWS   Aug 02,2026 08:06 pm
క‌విత‌ను క‌లిసిన కామారెడ్డి నాయ‌కులు
కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ హైదరాబాద్‌లోని TRS పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు,...

LATEST NEWS   Aug 02,2026 08:05 pm
అంగరంగ వైభవంగా బోనాల జాతర
నిర్మల్ పట్టణంలోని శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే...

⚠️ You are not allowed to copy content or view source