Logo
Download our app
ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి మాల మహానాడు పిలుపు
NEWS   Sep 06,2026 10:46 pm
కరీంనగర్: ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల మహానాడు (చెన్నయ్య) చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాస ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్‌లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోస్టర్ విధానం సవరించి, మాలలకు 7 శాతం రిజర్వేషన్లు, కార్పొరేషన్ కేటాయించకుంటే ఆందోళనలు ఉధృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని మాల మహానాడు నాయకులు హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source