Logo
Download our app
మహేష్ కుమార్ గౌడ్‌కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ సన్మానం
NEWS   Sep 06,2026 10:49 pm
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన పదవీకాలంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నీలం రమేష్ మర్యాదపూర్వకంగా మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, రైతుల సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source