Logo
Download our app
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
NEWS   Sep 06,2026 10:53 pm
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చేపట్టిన ‘సమరభేరి’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరిగి ‘బాకీ కార్డులు’ అందజేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోగా, సజావుగా సాగుతున్న పాత పథకాల్లోనూ కోతలు విధించారని బాలకృష్ణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source