Logo
Download our app
GWAC పదో వార్షికోత్సవంలో ఘనంగా సన్మానాలు
NEWS   Sep 07,2026 09:53 am
GWAC పదో వార్షికోత్సవ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నూతన కాన్సుల్ జనరల్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ తెలుగు సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. దుబాయ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సమస్యలు, వారి మంచి చెడులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో GWAC వ్యవస్థాపకులు కృష్ణ దొరికిని, వంశీ గౌడ్, రవి, అల్ రిసా గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ తదితరులను కూడా ఘనంగా సన్మానించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source