Logo
Download our app
ఘనంగా AITUC రాష్ట్ర 4వ మహాసభలు
NEWS   Sep 07,2026 08:39 pm
కరీంనగర్‌: స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఎర్రజెండాను ఆవిష్కరించగా.. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం 33 జిల్లాల ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source