Logo
Download our app
విజయ్‌కుమార్‌కు డీఈఓ రాము అభినందనలు
NEWS   Sep 07,2026 11:28 pm
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన G. విజయ్‌కుమార్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, AMO చంద్రశేఖర్ రెడ్డి, FLN టీమ్ సభ్యులు అభినందనలు తెలిపారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు, విద్యార్థుల అభ్యున్నతికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్. శ్రీనివాస్ రెడ్డి, జయంత్, అభయ్ రాజ్, ప్రవీణ్, మహేష్, ఉమేష్ పాల్గొని అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source