Logo
Download our app
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
NEWS   Sep 08,2026 07:06 pm
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. నిత్యం ఇక్కడి నుంచి ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారని వెంటనే అధికారులు స్పందించి బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source