Logo
Download our app
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
NEWS   Sep 10,2026 12:26 am
కరీంనగర్: కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, CCTNS, e-సాక్ష్య, సమన్వయ పోర్టళ్ల నిర్వహణను సమీక్షించారు. నేర పరిశోధనలో సాంకేతికతను సమర్థంగా వాడాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source