Logo
Download our app
భావితరాలకు పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ
NEWS   Sep 10,2026 11:46 pm
మహిళా సాధికారత,సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని హనుమకొండలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక వర్గం కోసం పోరాడిన మహిళా కాదని,పేదలు,అనగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనితగా చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. చాకలి ఐలమ్మ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source