Logo
Download our app
పనులు నిర్ణిత గడులోగా పూర్తి చేయాలి
NEWS   Sep 10,2026 11:51 pm
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వీసీ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్,బాలికల వసతిగృహం,డైనింగ్ హాల్, సెమినార్ హాల్, కేహబ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source