Logo
Download our app
ఈనెల 11న జాబ్ మేళా!
NEWS   Sep 10,2026 11:51 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మల్లయ్య తెలిపారు. ఈ మేళాలో ఆదర్శ ఆటోమొబైల్స్, గ్రీన్ హోండా కపిల్ మోటార్స్ కంపెనీలు పాల్గొనన్నట్లు చెప్పారు. అందులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మేళా ఉంటుందన్నారు. ఇందుకు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని ఎంపికైన వారికి నెలకు రూ.15వేల వరకు వేతనం ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 9502468800 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source