Logo
Download our app
స్థానిక ఎన్నికల్లో సహకారం: రాజీవ్ రెడ్డి
NEWS   Sep 10,2026 11:49 pm
ఎమ్మిగనూరు: వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నూతన జిల్లా అధ్యక్షులు స్వాములు, రాష్ట్ర నాయకులు సువర్ణ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గురురాజ్ రావు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వాములకు రాజీవ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు న్యాయపరమైన సహకారం అందించాలని లీగల్ సెల్ ప్రతినిధులకు సూచించారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source