విస్మయపరుస్తున్న యాపిల్ ఫోన్ ధర!
NEWS Sep 11,2026 05:45 am
• యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ విడుదల
• భారత్‌లో ప్రారంభ ధర సుమారు రూ. 3 లక్షలుగా నిర్ణయం
• ఈ ధరతో ఐదు అంతర్జాతీయ ట్రిప్‌లకు వెళ్లొచ్చంటున్న నిపుణులు
• అధిక కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ వల్లే భారత్‌లో ఇంత ఎక్కువ ధర
• అక్టోబర్ 23 నుంచి దేశంలో అమ్మకాలు ప్రారంభం