Logo
Download our app
మార్కెట్‌ యార్డు అభివృద్ధికి నిధులు
NEWS   Sep 12,2026 05:29 pm
కథలాపూర్‌ మండలంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి రూ.2.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కృషితో నిధులు విడుదలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్‌ యార్డులో గోదాం నిర్మాణానికి రూ.2.26 కోట్లు, డ్రెయిన్‌ నిర్మాణానికి రూ.55 లక్షలు, టాయిలెట్‌ బ్లాక్‌ నిర్మాణానికి రూ.14.50 లక్షలు కేటాయించారు. అభివృద్ధి పనులతో మార్కెట్‌ యార్డుకు వచ్చే రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ చొరవతో నిధులు మంజూరు కావడంపై స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source