Logo
Download our app
మహిళల భద్రతకు బాధ్యతగా వ్యవహరించాలి
NEWS   Sep 12,2026 10:56 pm
నేరాలు,అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో సమాజంలో మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ముందస్తు జాగ్రత్తలతోనే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు పేర్కొన్నారు.​ హన్మకొండలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, టీ-సేఫ్ యాప్ వినియోగం, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు పాటించాల్సిన పలు ముఖ్యమైన జాగ్రత్తలను వివరించారు. ​

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source