Logo
Download our app
బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర దృశ్యం!
NEWS   Sep 12,2026 05:58 pm
దిల్లీ: బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్‌ మండపం ఆవరణలో ఆసక్తికర సన్నివేశం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహా బ్రిక్స్‌ దేశాల అగ్రనేతలు కలిసి మర్రి మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోశారు. ఈ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. భారతీయ నాగరికత, సంస్కృతిలో మర్రి చెట్టుకు విశిష్ట ప్రాధాన్యం ఉందని, పర్యావరణ సుస్థిరతను పెంపొందించడంతో పాటు భావితరాలకు హరిత వారసత్వాన్ని అందించాలనే బ్రిక్స్‌ దేశాల సమష్టి సంకల్పానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source