Logo
Download our app
మళ్లీ గెలిచి మంత్రి అవుతా: కొండా సురేఖ
NEWS   Sep 13,2026 10:16 pm
వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేసి విజయం సాధించి మళ్లీ మంత్రి అవుతానని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో కొండా సురేఖ, కొండా మురళి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు సురేఖ తెరదించారు. ఎప్పుడూ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు టికెట్‌ తనకే వస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలిచి మంత్రి పదవి చేపడతానని సురేఖ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source