Logo
Download our app
రచయిత పూర్ణాచారికి సైమా అవార్డు
NEWS   Sep 13,2026 10:04 pm
ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన గేయ రచయిత చల్లూరు పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా అవార్డు లభించింది. ఆయన రచించిన ‘కోర్టు’ సినిమాలోని ‘కథలెన్నో చెప్తారు’ పాటకు ఈ అవార్డు దక్కింది. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి సినీ రంగంలో తన ప్రతిభను చాటుకోవడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పూర్ణాచారికి అభినందనలు తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతిభావంతుడు ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ములుగు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అవార్డు పూర్ణాచారి సినీ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 10:47 pm
నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు...

LATEST NEWS   Sep 27,2026 10:46 pm
ఛలో సిరిసిల్ల.. సెప్టెంబర్ 30
ఈనెల 30న నిర్వహించనున్న సీఎం సభకు తరలిరావాలని ఎమ్మెల్యే ఆది శ్రీను చలో సిరిసిల్ల అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు తమ వెంట...

LATEST NEWS   Sep 27,2026 10:45 pm
రామాలయం అధ్యక్షులుగా సంజీవరెడ్డి
కథలాపూర్ కోదండ రామాలయం నూతన అధ్యక్షులుగా సంజీవరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ రామాలయ దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ముందుండాలని...

⚠️ You are not allowed to copy content or view source